హెడ్ ఫోన్స్/ఇయర్ ఫోన్స్ అతిగా వాడటం మంచిది కాదని ENT ఎక్స్‌పర్ట్ సమీర్ భార్గవ హెచ్చరించారు. దీని నివారణకు '60-60' రూల్ పాటించాలని ఆయన సూచించారు. 'హెడ్ ఫోన్స్‌ను గంటల తరబడి పెట్టుకోవడంతో చాలా మందిలో చిన్న వయసులోనే వినికిడి లోపం ఏర్పడుతోంది. తక్కువ సమయం, తక్కువ సౌండ్‌తో ఇయర్ ఫోన్స్ వాడండి. రోజుకు 60 నిమిషాల కంటే తక్కువ టైమ్, 60% వాల్యూమ్‌తో వినండి’ అని సూచించారు.