చర్మం పొడిబారకుండా చలికాలంలో చాలా మంది వివిధ రకాల మాయిశ్చరైజర్లు వాడుతుంటారు. వీటిని ఉపయోగించడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. చర్మం అందంగా కాంతివంతంగా కనిపిస్తుంది. మాయిశ్చరైజర్ వాడటం వల్ల చర్మం మరింత మృదువుగా, సున్నితంగా మారుతుంది. ఇది ముడతలను పోగొడుతుంది. అయితే మాయిశ్చరైజర్ వాడడం వల్ల కలిగే ప్రయోజనాలు, చర్మానికి అవి అందించే లాభాల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.