మనలో చాలా మంది రాత్రి పడుకున్న బట్టలే మరల ఉదయం స్నానంచేసిన తర్వాత వేసుకుంటుంటారు. అయితే.. దీని వల్ల అనేక చెడు సమస్యలు వస్తాయి. రాత్రి వేసుకున్న దుస్తులు ఉదయం కూడా వేసుకుంటూ జీవితంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదురౌతుంటాయి. ఫ్యామిలీ జీవితం కూడా ఎంతో కష్టంగా ఉంటుంది. భార్యాభర్తలు నిత్యం గొడవలు పడుతుంటారు. విడిచిన బట్టలు మరల వేసుకుంటే మనలో పాజిటివ్ ఆలోచనలు సరిగ్గా ఉండవని నిపుణులు చెబుతున్నారు.