చపాతీలు చేస్తున్నప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా!

చపాతీలు సరిగ్గా రాకపోవడానికి ప్రధాన కారణాలు వివరిస్తున్నారు. పిండిలో తేమ తగ్గిపోవడం. పాత పిండి వాడటం, నీళ్లు సరిగ్గా కలపకపోవడం కారణమంటున్నారు. పిండిని నానబెట్టకపోవడం, మరీ తక్కువగా, ఎక్కువగా కలపడం, పిండి ఉండలు సరిగ్గా చేయకపోవడం సమస్యే అంటున్నారు. రుద్దే విధానం, మంట ఉష్ణోగ్రత, తిప్పే సమయం, నిల్వ చేసే పద్ధతి వంటి సాధారణ తప్పుల వల్ల చపాతీలు ఎండిపోయి గట్టిగా మారుతాయంటున్నారు. ఈ తప్పులు దొర్లకుండా చపాతీలు చేస్తే మెత్తగా వస్తాయని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్