భూకంపంలో అర్జెంటీనా ఫుట్‌బాలర్‌ భార్యా, పిల్లలు మృతి

వెనిజులాలో సంభవించిన వినాశకరమైన భూకంపాల కారణంగా అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు లూకాస్ ట్రెజో తన భార్య, ఇద్దరు పిల్లలను కోల్పోయాడు. కూలిపోయిన అపార్ట్‌మెంట్ భవనం నుండి 74 గంటల గాలింపు తర్వాత వారి మృతదేహాలను వెలికితీశారు. భూకంపం సమయంలో ట్రెజో తన క్లబ్‌తో కారకాస్‌లో ఉన్నాడు. కుటుంబం కోసం అతను సోషల్ మీడియా ద్వారా సహాయం కోరాడు. వెనిజులా మాజీ ఆటగాడు ఎడ్సన్ టోర్టోలెరో ఈ విషాదాన్ని ధృవీకరించారు

సంబంధిత పోస్ట్