‘ఆర్జీకర్‌’ మృతురాలి తల్లి విజయం

కోల్‌కతా ఆర్జీకర్‌ ఆసుపత్రిలో వైద్యురాలిపై జరిగిన హత్యాచారం ఘటనలో మృతి చెందిన వైద్యురాలి తల్లి రత్నా దేవనాథ్‌ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా తరఫున పానీహట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆమె టీఎంసీ అభ్యర్థి తీర్థాంకర్‌ ఘోష్‌పై 28,836 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఘటన 2024 ఆగస్టులో చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్

✕
✕