రైల్వే స్టేషన్‌లో పురుడు పోసిన వైద్యుడిని మెచ్చుకున్న ఆర్మీ చీఫ్

ఒక్క హెయిర్ క్లిప్, ఒక పాకెట్ నైఫ్‌తో తల్లీబిడ్డల ప్రాణాలు కాపాడిన ఆర్మీ డాక్టర్‌ను ఆర్మీ చీఫ్ ప్రశంసించారు. ఝాన్సీ రైల్వే స్టేషన్‌లో ఓ గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో, విధులు ముగించుకుని హైదరాబాద్‌కి వెళ్లేందుకు స్టేషన్‌లో వేచి ఉన్న ఆర్మీ డాక్టర్ మేజర్ రోహిత్ బచ్‌వాలా అత్యవసరంగా స్పందించి ప్లాట్‌ఫామ్‌పైనే డెలివరీ చేశారు. తల్లీబిడ్డల ప్రాణాలను రక్షించిన డాక్టర్‌ను ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది అభినందించారు.

సంబంధిత పోస్ట్