అలుగును రక్షించిన ఆర్మీ జవాన్‌లు (VIDEO)

పంగోలిన్ లేదా తెలుగులో అలుగు అనేది అరుదుగా కనిపించే, అంతరించిపోతున్న జీవి. జమ్ముకశ్మీర్‌లోని అఖ్నూర్ ప్రాంతంలోని గిగ్రియాల్ బెటాలియన్ పరిధిలోని నియంత్రణ రేఖ వద్ద ఆర్మీ జవాన్‌లకు అలుగు కనిపించింది. వెంటనే వారు అప్రమత్తమై దానిని రక్షించి, బోనులో బంధించి వైల్డ్‌లైఫ్ శాఖ అధికారులకు అప్పగించారు. అరుదుగా కనిపించే అలుగును జాగ్రత్తగా సంరక్షించిన జవాన్ల చర్య ప్రశంసనీయమని నెటిజన్లు పొగుడుతున్నారు.

సంబంధిత పోస్ట్