ఎంగేజ్​మెంట్ చేసుకున్న అర్షదీప్ సింగ్.. ఫొటోలు వైరల్

టీమ్ఇండియా పేసర్ అర్షదీప్ సింగ్ తన ప్రియురాలు సమ్రీన్ కౌర్​తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న అర్షదీప్ అక్కడే సమ్రీన్​తో బుధవారం ఎంగేజ్​మెంట్ చేసుకున్నాడు. ఆమెకు రింగ్ ఇస్తూ ప్రపోజ్ చేశాడు. 'నా కాబోయే భార్య' అంటూ ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను అర్షదీప్ షేర్ చేశాడు. అలాగే అర్షదీప్ బహుకరించిన ఉంగరాన్ని సమ్రీన్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕