‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఆర్యవీర్ సెహ్వాగ్

U-19 ఆసియా కప్‌ టోర్నీలో సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ సత్తాచాటారు. తన అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచారు. అత్యధిక రన్స్(361), అత్యధిక సిక్సులు(16)తో విధ్వంసం చేశారు. 5 మ్యాచ్‌ల్లో 70*, 22, 160, 51, 58 స్కోర్స్ చేసి టీమిండియా కప్ గెలవడంలో కీలకంగా మారారు. కాగా యంగ్ ఛాంపియన్స్‌ను చూస్తే గర్వంగా ఉందని సెహ్వాగ్ ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕