చేపలు పట్టడానికి వెళ్తే.. భారీగా పాములు ప్రత్యక్షం (వీడియో)

TG: సిద్దిపేట జిల్లాలోని ధూళిమిట్ట మండల కేంద్రంలోని ఓ సరస్సు ఉప్పొంగి ప్రవహిస్తోంది. చేపలు పట్టడానికి వెళ్లిన స్థానికులు సరస్సు నుంచి నీరు బయటకు వచ్చే తూము వద్ద డజన్ల కొద్దీ నలుపు రంగు పాములను చూసి షాక్ అయ్యారు. చేపల వేటకు వస్తే భారీగా పాములు కనిపించడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికులు ఈ దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

సంబంధిత పోస్ట్