బాచుపల్లి బీటెక్ విద్యార్థిని ఆత్యాచార కేసులో ఆశిష్‌కు రిమాండ్ (వీడియో)

TG: బాచుపల్లి బీటెక్ విద్యార్థినిపై జరిగిన అత్యాచార కేసులో పోలీసులు మరో నిందితుడు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఆశిష్ అనే నిందితుడిని రిమాండ్‌కు తరలించిన నేపథ్యంలో, తాజాగా ప్రవీణ్‌ను అరెస్ట్ చేశారు. బాచుపల్లి పోలీసులు ప్రవీణ్‌ను కోర్టులో హాజరుపరిచి, అనంతరం రిమాండ్‌కు తరలించే ప్రక్రియను చేపట్టారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్