ఆసియాకప్: 4 ఓవర్లు పూర్తి.. భారత్ స్కోరు 35

ఆసియాకప్ మహిళల టీ20 టోర్నీ ఫైనల్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. క్రీజులో ఉన్న స్మృతి మంధాన (17*), షఫాలీ వర్మ(22*) స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 4 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్లు కోల్పోకుండా 35 పరుగులు రాబట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕