ఆసియాకప్‌: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న అఫ్గానిస్థాన్‌

ఆసియా కప్‌లో భాగంగా అబుదాబి వేదికగా గురువారం శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్‌ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో అఫ్గానిస్థాన్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.
శ్రీలంక (ప్లేయింగ్ XI): నిస్సాంక, కుశాల్(w), కమిల్ మిషార, కుశాల్ పెరీరా, అసలంక(c), షనక, కమిందు మెండిస్, హసరంగా, దునిత్, చమీర, నువాన్ తుషార
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): సెడిఖుల్లా అటల్, గుర్బాజ్(w), జద్రాన్, నబీ, రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, కరీం, రషీద్ ఖాన్(C), ముజీబ్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫరూ

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్