ఆసియా కప్ మహిళల టీ20 టోర్నీ ఫైనల్లో భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ కీలక మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఫైనల్లో ఎవరు విజేతగా నిలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.