ఆసియా కప్‌.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్

మహిళల ఆసియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీస్‌లో భారత ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. 150 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా 7 వికెట్ల నష్టానికి 109 పరుగులే చేసింది. దిలారా అక్తర్(21), ఫెర్డోస్(14), శోభన(18), నిగర్ సుల్తానా (19), శోర్నా(22*), ఫహీమా(14) పరుగులు చేశారు. భారత్ బౌలర్లు దీప్తి శర్మ 3, నందనీ శర్మ 2, ప్రేమా రావత్, శ్రీచరణి తలో వికెట్ తీశారు. కాగా ఈ మ్యాచ్‌లో షెఫాలీ వర్మ (64) అర్ధశతకంతో చెలరేగారు.

సంబంధిత పోస్ట్

✕
✕