ఆసియా కప్‌.. భారత్‌ బ్యాటింగ్‌

మహిళల ఆసియా కప్‌లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య సెమీఫైనల్ పోరు మరికొన్ని నిమిషాల్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు బ్యాటింగ్ చేయనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕