ఆసియాకప్.. భారత్ స్కోరు 183

ఆసియాకప్ మహిళల టీ20 టోర్నీ ఫైనల్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. స్మృతి మంధాన (59), షఫాలీ వర్మ(68) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. హర్మన్‌ప్రీత్(14), రిచా ఘోష్(17), దీప్తి శర్మ(5), భారతి ఫుల్‌మాలి(2*), కమలినీ(15*) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో చాముండి ప్రబోధ, చమరి ఆటపట్టు, మిథాలి అయోధ్య తలో వికెట్ తీశారు.

సంబంధిత పోస్ట్

✕
✕