ఆసియా కప్: టాస్ గెలిచిన పాకిస్థాన్

దుబాయ్‌ వేదికగా మహిళల ఆసియా కప్‌లో భాగంగా కాసేపట్లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచులో పాక్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా భారత్ బౌలింగ్ చేయనుంది.
IND: మంధాన, షఫాలీ, ప్రతీకా, హర్మన్‌ప్రీత్(సి), భారతీ, రిచా(w), దీప్తి శర్మ, ప్రేమ రావత్, నందనీ, శ్రీ చరణి, క్రాంతి గౌడ్
PAK: మునీబా అలీ(w), జుల్ఫికర్, ఫిరోజా, అయేషా, సదాఫ్, ఫాతిమా సనా(c), ఉమ్-ఎ-హనీ, ఫాతిమా, తుబా హసన్, నష్రా సంధు, సాదియా ఇక్బాల్.

సంబంధిత పోస్ట్

✕
✕