ఆసియాకప్ మహిళల టీ20 టోర్నీ ఫైనల్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. పవర్ ప్లే పూర్తయ్యే సరికి ఒక వికట్ కూడా కోల్పోకుండా 57 పరుగులు చేసింది. క్రీజులో ఉన్న స్మృతి మంధాన (19*), షఫాలీ వర్మ(38*).. ఫోర్లు, సిక్సులతో దూకుడుగా ఆడుతున్నారు.