ఆసియా కప్‌ సెమీస్.. భారత్‌ స్కోర్ 149/6

ఉమెన్స్ ఆసియా‌ కప్-2026లో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. స్మృతి నిరాశపర్చగా షెఫాలీ(64) రాణించారు. ప్రతీకా(20), హర్మన్ ప్రీత్(24*), దీప్తీ శర్మ(13), రిచా ఘోష్(21) రన్స్ చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో సుల్తానా 2 వికెట్లు తీశారు. బంగ్లాదేశ్ టార్గెట్ 150 కాగా.. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది.

సంబంధిత పోస్ట్

✕
✕