ఆసియాకప్ మహిళల టీ20 టోర్నీ ఫైనల్లో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. షఫాలీ వర్మ(52*) 24 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు. మరోవైపు స్మృతి మంధాన (23*) పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 8 ఓవర్లు పూర్తయ్యేసరికి 78 రన్స్ చేసింది.