ఆసియాకప్ మహిళల టీ20 టోర్నీ ఫైనల్లో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో భారత బ్యాటర్లు రాణిస్తున్నారు. ఓపెనర్ స్మృతి మంధాన (50*) 35 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు. మరో వైపు షఫాలీ వర్మ(65*) 24 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశారు. ప్రస్తుతం భారత్ 11.2 ఓవర్లో 117 పరుగులు చేసింది.