ఏషియన్ గేమ్స్‌: బాక్సింగ్‌లో సెమీఫైనల్‌కు చేరిన అంకుశ్

ఏషియన్ గేమ్స్‌లో భారత బాక్సర్ అంకుశ్ మెన్స్ 80కిలోల కేటగిరీలో సెమీఫైనల్‌కు చేరుకున్నారు. దీంతో భారత్‌కు కాంస్య పతకం ఖాయమైంది. ఒకవేళ ఫైనల్ చేరితే సిల్వర్ లేదా గోల్డ్ గెలుచుకునే అవకాశం ఉంది. మహిళల 400మీ హర్డిల్స్‌లో విథ్యా రామరాజ్, అను రాఘవన్ ఫైనల్స్‌కు అర్హత సాధించారు. బ్యాడ్మింటన్‌లో ఉన్నతీ హుడా జపాన్‌కు చెందిన యమగుచితో పోరాడి ఓటమి పాలైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕