ఏషియన్ గేమ్స్‌: నేడు శ్రీలంకతో భారత్ పోరు

ఏషియన్ గేమ్స్‌లో మహిళల క్రికెట్‌ ముగింపు దశకు చేరుకుంది. మంగళవారం జరిగే ఫైనల్లో భారత జట్టు శ్రీలంకతో తలపడనుంది. ఉదయం 10.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గోల్డ్ మెడల్ సాధించనుంది. స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, హాకీ, కబడ్డీ, షూటింగ్ వంటి పలు క్రీడల్లోనూ మన అథ్లెట్లు ఇవాళ పోటీపడనున్నారు. ప్రస్తుతం భారత్ 4 సిల్వర్, 2 బ్రాంజ్ మెడల్స్‌తో పతకాల పట్టికలో 12వ స్థానంలో ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕