ఏషియన్ గేమ్స్ ఫైనల్లో భారత్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఈ మ్యాచ్ జరగనుంది. భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫైనల్ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.