ఏషియన్ గేమ్స్ ఫైనల్.. వైభవ్ ఔట్

ఏషియన్ గేమ్స్ ఫైనల్లో భారత్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తోంది. యంగ్ ఓపెనర్ వైభవ్ దూకుడుగా ఆడే క్రమంలో 15 పరుగులకే ఔటయ్యాడు. ఆయుబ్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో అభిషైక్ (17*), సంజూ ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 39/1.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕