ఏషియన్స్ గేమ్స్: ఇండోనేషియాపై భారత్ ఘన విజయం

ఏషియన్ గేమ్స్‌లో భారత హాకీ జట్లు అద్భుతమైన ప్రారంభాన్ని అందుకున్నాయి. ఆదివారం జరిగిన మ్యాచుల్లో మహిళల జట్టు ఉజ్బెకిస్థాన్‌పై 19-0తో భారీ విజయం సాధించగా, పురుషుల జట్టు ఇండోనేషియాపై 13-1 తేడాతో ఘన విజయం సాధించింది. పురుషుల జట్టు తరపున దిల్‌ప్రీత్ సింగ్ అత్యధికంగా నాలుగు గోల్స్ చేశారు. మంగళవారం భారత్ శ్రీలంకతో తలపడనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕