ఆసియా క్రీడలు.. భారత్‌ లక్ష్యం 58 పరుగులు

ఆసియా క్రీడల క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు జపాన్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన జపాన్ జట్టు 19.5 ఓవర్లలో కేవలం 57 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ శ్రీచరణి అద్భుతంగా రాణించి 4 వికెట్లు పడగొట్టింది. ఈ విజయంతో భారత జట్టు సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕