ఆసియా క్రీడలు: పాకిస్థాన్ చేతిలో భారత్ ఘోర పరాజయం

ఆసియా క్రీడల్లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన వాలీబాల్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఘోరంగా ఓడిపోయింది. పాకిస్థాన్ 3 వరుస సెట్లలో విజయం సాధించడంతో, భారత జట్టు ఈ ఈవెంట్‌లో మెడల్ సాధించకుండానే ఇంటికి చేరింది. ఈ ఓటమితో భారత క్రీడాభిమానులు నిరాశకు గురయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕