ఏషియన్ గేమ్స్.. ఫైనల్‌కు మనూభాకర్

జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. మహిళల సింగిల్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్‌లో మనూ భాకర్ మూడో స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు చేరుకున్నారు. అయితే, టీమ్ ఈవెంట్‌లో సురుచీ సింగ్, ఇషా సింగ్ నిరాశపరచడంతో భారత జట్టు ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయింది. పురుషుల కయాక్ ఫోర్ 500 మీటర్ల విభాగంలో భారత్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. దీంతో భారత క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕