ఆసియా క్రీడల్లో పతక విజేతకు ఆన్‌లైన్‌లో వేధింపులు

ఆసియా క్రీడల్లో లాంగ్‌జంప్‌లో రజత పతకం సాధించిన భారత అథ్లెట్‌ ఆన్సీ సోజన్‌ తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగా స్పందించారు. తన జుట్టు, మేకప్‌, నగలపై కామెంట్లు చేయడం సరికాదన్నారు. తన రూపం, అలంకరణ తన వ్యక్తిగత ఇష్టమని స్పష్టం చేశారు. నకిలీ సోషల్‌ మీడియా ఖాతాలతో విమర్శలు చేసేవారిని పిరికివాళ్లుగా అభివర్ణించారు. తన కష్టాన్ని గౌరవించకపోయినా ఫర్వాలేదని, అవమానించవద్దని కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕