ఏషియన్ గేమ్స్‌: టాస్ గెలిచిన శ్రీలంక

ఏషియన్ గేమ్స్‌-2026లో భాగంగా టీమిండియాతో జరగనున్న సెకండ్ సెమీ ఫైనల్లో శ్రీలంక జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది.  
IND: వైభవ్, అభిషేక్, సంజు(w), శ్రేయాస్(c), ఇషాన్, తిలక్, శివమ్, అక్షర్, సుందర్, రవి బిష్ణోయ్, బుమ్రా. 
SL: లసిత్ క్రూస్‌పుల్లే, జయవర్దన, లివెరా(w), అషెన్ బండార, సహన్ (సి), ఫెర్నాండో, కరుణరత్నే, వనుజా సహన్, విజయకాంత్, తరిందు రత్నాయకే, బినుర ఫెర్నాండో.

సంబంధిత పోస్ట్

✕
✕