కొడుకుపై ASP భార్య హత్యాయత్నం.. ఆపై ఆత్మహత్య (వీడియో)

యూపీలోని లక్నో అదనపు ASP ముఖేష్ ప్రతాప్ సింగ్ (IPS) భార్య నితేష్ సింగ్ మంగళవారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా సంచలన నిజాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. నితేష్ ఆత్మహత్య ముందు వికలాంగుడైన తన కొడుకును చంపాలనుకుంది. తన కొడుకు వికలాంగుడని కొందరు ఎంగతాళి చేయడం ఆమెను ఎంతో బాధపెట్టింది. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె తన కొడుకును తన చేతులతోనే చంపడానికి ప్రయత్నించింది.

సంబంధిత పోస్ట్