ట్రంప్‌పై హత్యాయత్నం.. వైట్‌హౌస్ భద్రతపై చర్చ

వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో జరిగిన కాల్పుల ఘటన అమెరికాలో కలకలం రేపింది. నిందితుడు కోల్ టోమాస్ అలెన్ భద్రతా తనిఖీలను దాటి దాడికి యత్నించగా, ఒక సీక్రెట్ సర్వీస్ అధికారి గాయపడ్డారు. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో పాటు ఇతర కీలక నేతలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోలను అమెరికా న్యాయశాఖ విడుదల చేయగా, భద్రతా లోపాలపై చర్చ జరుగుతోంది. నిందితుడి ఉద్దేశాలు, సహాయకులపై దర్యాప్తు కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్