విద్యుదాఘాతంతో అసిస్టెంట్ లైన్‌మెన్ మృతి

TG: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం జీడిగడ్డతండాలో విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో అసిస్టెంట్ లైన్‌మెన్ హరీష్ మృతి చెందారు. ఇంటిపై తీగలకు మరమ్మతులు చేస్తుండగా విద్యుత్​ షాక్ తగిలింది. దీంతో ఇంటి పైనుంచి కింద పడి అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕