దారుణం: కన్నకొడుకు డెడ్‌బాడీని నదిలో పడేసిన తండ్రి

TG: కొమురు భీం ఆసీఫాబాద్ జిల్లాలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. సిర్పూర్ మండల పరిధిలోని టోంకినికి చెందిన రైతు చిరంజీవి వన్యప్రాణుల నుంచి పొలానికి రక్షణగా విద్యుత్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశాడు. అనుకోకుండా పొలానికి వెళ్లిన చిరంజీవి కొడుకు జయేందర్ (19) ఫెన్సింగ్ కు తాకి మరణించాడు. నేరం తన మీదకు రాకూడదని చిరంజీవి గుట్టుచప్పుడు కాకుండా కొడుకు మృతదేహాన్ని పెనుగంగలో పడేశాడు. కేసును ఛేదించిన పోలీసులు, డెడ్‌బాడీని గుర్తించారు.

సంబంధిత పోస్ట్