అమెరికాలో దారుణం.. స్నేహితుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు (వీడియో)

అమెరికాలోని ఫ్లోరిడాలో దారుణం చోటు చేసుకుంది. స్నేహితుడి మీద పెట్రోల్ పోసి నిప్పంటించిన 17 ఏళ్ల యువకుడు. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్