AP: కర్నూలు జిల్లా, ఆదోనిలో ఇటీవల దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లితో కలిసి ఓ గ్రామానికి వెళ్లి ఒక ఇంటర్ విద్యార్థిని తప్పిపోయింది. తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో, రమేశ్ అనే ఆటో డ్రైవర్ ఆటో ఎక్కింది. ఆమెను ఇంటికి తీసుకెళ్లకుండా, ఓ నిర్మానుష్య వెంచర్‌లోకి తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను ఓ లాడ్జ్‌లో దింపేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు అతడిని పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.