దారుణం.. భర్తపై వేడి నీళ్లు పోసేసిన భార్య

AP: విశాఖపట్నం జిల్లా భీమిలి నేరెళ్లవలసలో దారుణ సంఘటన జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ తన భర్తపై సలసల కాగే వేడి నీళ్లు పోసేసింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్