గుజరాత్‌లో దారుణం.. రూ.50 వేలకు భార్యను అమ్మేసిన భర్త!(వీడియో)

గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. డబ్బుల కోసం ఓ వ్యక్తి తన భార్యను రూ.50 వేలకు స్నేహితులకు విక్రయించాడు. మే 11న భార్య కనిపించడం లేదని నాటకమాడి మిస్సింగ్ కేసు పెట్టిన భర్త, ఆ తర్వాత పరారయ్యాడు. పోలీసులు లోతుగా విచారించగా అసలు విషయం బయటపడింది. బాధితురాలిపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమె నగలను దోచుకున్నారు. ఈ కేసులో భర్త సహా మొత్తం ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్