AP: తిరుపతి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతిని కడప జిల్లాకు చెందిన యశ్వంత్ అనే యువకుడు అత్యాచారం చేశాడు. యువతికి మాయమాటలు చెప్పి హోటల్‌కు తీసుకెళ్లాడు. యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దాంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు యశ్వంత్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యశ్వంత్ ఫోన్ నిండా అమ్మాయిల న్యూడ్ కాల్స్ వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.