కాబోయే భర్త ముందే యువతిపై సామూహిక అత్యాచారం.. ఎనిమిది మంది అరెస్ట్

యూపీలో కాబోయే భర్త ముందే యువతిపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఘటనలో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఈ ఘటనలో మొత్తం పది మంది నిందితులపై FIR నమోదు కాగా, ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులని ఈరోజు కోర్టు ముందు హాజరుపరచనున్నారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. త్వరిత న్యాయం కోసం పోలీసులు ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించాలని యోచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్