విజయవాడలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!

AP: విజయవాడ నగర శివారు పాయకాపురంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏడో తరగతి చదువుతున్న బాలికపై వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తి అత్యాచారం చేశారు. ఆరేళ్ల క్రితం బాలిక తల్లిదండ్రులు చనిపోయారు. పిన్ని, బాబాయ్ దగ్గర ఆమె ఆశ్రయం పొందుతోంది. బాబాయ్ అత్యాచారానికి పాల్పడటంతో బాలిక స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అనారోగ్యంతో ఉన్న బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్