బెంగాల్‌లో మరో యువతిపై దాడి.. బీజేపి ఆగ్రహం(వీడియో)

పశ్చిమ బెంగాల్‌లో అరాచక పాలన కొనసాగుతోందని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎమ్మెల్యే సన్నిహితుడు తన గ్యాంగ్‌తో కలిసి ఒక అమ్మాయిని కొడుతున్న వీడియోను బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఎక్స్‌‌లో ట్వీట్ చేశారు. ‘‘చోప్రాలో తాలిబానీ కొరడా దెబ్బల తర్వాత బెంగాల్ లో మరో భయంకరమైన తాలిబానీ వీడియో’’ అని ఆయన ఆరోపించారు. ఇలాంటి ఘటనలు బెంగాల్‌లో నిరంతరం జరుగుతూనే ఉన్నాయని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్