సీజేఐ గవాయ్‌పై దాడి.. చీకటి రోజుగా అభివర్ణించిన రేవంత్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ గవాయ్‌పై జరిగిన దాడి యత్నాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ, దేశ న్యాయవ్యవస్థలో అత్యున్నత అధికారి పై దాడి చీకటి రోజుగా అభివర్ణించారు. ఇటువంటి పిరికిదాడులకు తాను భయపడబోనన్న సీజేఐ ధైర్యాన్ని ప్రశంసిస్తూ, ఆయనతో దేశ పౌరులంతా సంఘీభావం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్