కేదార్‌నాథ్ యాత్రలో భక్తులపై దాడి (వీడియో)

కేదార్‌నాథ్ యాత్రలో కొందరు భక్తులపై దాడి చేశారు. జంగిల్‌చట్టి వద్ద ఖచ్చర్ల ఓనర్లు ఇద్దరు ముంబై భక్తులను కర్రలతో కొట్టారు. జంతువుల రాకపోకలపై వాగ్వాదంతో ఘర్షణ జరిగింది. దీంతో వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. సోన్‌ప్రయాగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕