న్యూక్లియర్ బంకర్లపై దాడి.. పాక్ గేమ్ ఓవర్! (వీడియో)

పాకిస్థాన్ పని అయిపోయినట్లేనని మిలటరీ ఏవియేషన్ నిపుణుడు టామ్ కూపర్ తెలిపారు. 'ఆపరేషన్ సిందూర్'లో భాగంగా పాక్ న్యూక్లియర్ వెపన్స్ దాచిన బంకర్లపై భారత దళాలు దాడి చేసినట్లు వివరించారు. దీన్ని శాటిలైట్ చిత్రాలు నిర్ధారించినట్లు పేర్కొన్నారు. బంకర్ల ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు ధ్వంసమయ్యాయని, దీంతో వాటి వద్దకు పాక్ చేరుకోలేకపోతోందని చెప్పారు.

సంబంధిత పోస్ట్