ఒకే వేదికపై రాజ్ ఠాక్రే, ఉద్దవ్ ఠాక్రే (VIDEO)

మహారాష్ట్రలో రాజకీయ పునర్వ్యవస్థీకరణకు సంకేతాలు కనిపిస్తున్నాయి. దశాబ్దాలుగా దూరంగా ఉన్న రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే ముంబైలో ‘ఆవాజ్ మరాఠీచా’ కార్యక్రమంలో ఒక్క వేదికపై కలుసుకుని పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. 2005 తర్వాత వీరిద్దరూ ఇలా వేదిక పంచుకోవడం ఇదే తొలిసారి. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

సంబంధిత పోస్ట్