రైలులో ప్రయాణికుడిపై దాడి (వీడియో)

రైలులో క్యాటరర్ ఎక్కువ ఛార్జ్ చేస్తుండడంతో ఓ ప్రయాణికుడు రైల్ సేవ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేశాడు. అందులో పేర్కొన్న PNR, సీటు నంబర్‌ వివరాలు IRCTC ద్వారా సంబంధిత కాంట్రాక్టర్‌కి చేరాయి. దీంతో ప్రయాణికుడిపై కోపంతో ఆ కాంట్రాక్టర్ తన మనుషులతో దాడి చేయించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రయాణికుడి ఫిర్యాదే అతనికి ప్రమాదంగా మారినట్లు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్